Surprise Me!

Kohli కి బంతిని ఆడాలా వద్దా అని ఆలోచించడమే సరిపోతుంది - Nasser Hussain || Oneindia Telugu

2021-08-31 336 Dailymotion

Former England cricketer-turned-commentator Nasser Hussain has dissected India captain Virat Kohli's struggle with the bat in the ongoing tour of England.
#IndvsEng2021
#ViratKohli
#TeamIndia
#Cricket
#MichaelVaughan
#JamesAnderson
#NasserHussain
#RishabhPant
#CheteshwarPujara
#RavindraJadeja
#JaspritBumrah
#MohammedSiraj
#IshantSharma
#ShardulThakur
#RohitSharma
#RAshwin
#KLRahul
#JoeRoot

భారత జట్టు ఇంగ్లండ్ బౌలర్లు సంధించే స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమేనని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ నాసర్‌ హుస్సేన్‌ అన్నాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వదిలేయాల్సిన బంతులనూ ఆడేస్తున్నాడన్నాడు. డైలీ మెయిల్ కోసం రాసిన తాజా కాలమ్‌లో నాసర్‌ హుస్సేన్‌ పలు విషయాలపై స్పందించాడు.

Buy Now on CodeCanyon